కార్యకర్తలకు సైకిల్‌ యాత్ర చేసే హక్కు కూడా లేదా?

Nara Bhuvaneswari

Advertisements

&NewLine;<p>చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తపై పుంగనూరులో వైసీపీ నాయకుడు రెచ్చిపోయిన ఘటనపై నారా భువనేశ్వరి స్పందించారు&period; పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనమని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు&period; రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి ఒక ఉదాహరణ అని అన్నారు&period; పేదలపై పెత్తందారీ పోకడలకు నిదర్శనమన్నారు&period; తెలుగుదేశం అంటే ఒక కుటుంబమని&comma; మా నేతలను అక్రమంగా జైలులో పెట్టారని నిరసన కూడా చేయకూడదా&quest; అని ఆమె ప్రశ్నించారు&period; కార్యకర్తలకు సైకిల్‌ యాత్ర చేసే హక్కు కూడా లేదా&quest; అని నిలదీశారు&period; ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు&period; అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అని భువనేశ్వరి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.