కాలే యాదయ్య నామినేషన్ దాఖలు..

kale yadhayya

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల చేవెళ్ల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య నామినేషన్ దాఖలు చేయడం జరిగింది&period; ఈ నామినేషన్ లో భాగంగా భారీ ఎత్తున జన సమీకరణతో షాబాద్ చౌరస్తా నుంచి నామినేషన్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది&period; ఈ నామినేషన్ దాఖల్లో చేవెళ్ల బిఆర్ఎస్ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి&comma; షాబాద్ జడ్పిటిసి అవినాష్ రెడ్డి తోపాటు మిగతా కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది&period; అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కెసిఆర్ ఆయన పథకాలన్నీ నమ్మి ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ వచ్చిందని నన్ను నమ్మి పెద్ద ఎత్తున వచ్చిన జనాలకు నా ధన్యవాదాలు తెలిపారు&period; అనంతరం పట్లోల్లా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ఒక సాధు జంతువు లాంటి వ్యక్తిని నమ్మి ఓట్లు వెయ్యాలని ఆయన కోరారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నేర చరిత్రను చూసి మీరు ఓట్లు వేయాల్సిందిగా ఆయన చెప్పారు&period; కాంగ్రెస్&comma; బిజెపి పార్టీలు త్రిబుల్ వన్ జీవోను అలాగే ఉంచాలని కోరుతున్నట్లు కానీ టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా 111 జీవో ను తీసివేయాలని కోరుకుంటున్న అయన ఈ సందర్భంగా గుర్తు చేశారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NWhYKYsssh"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37440&sol;amp&sol;">కాలుష్యం భారీ నుండి కాపాడండి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాలుష్యం భారీ నుండి కాపాడండి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37440&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;1fn0YuTBkk&num;&quest;secret&equals;NWhYKYsssh" data-secret&equals;"NWhYKYsssh" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"quRs7Mknjc"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37454&sol;amp&sol;">కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు &&num;8211&semi; వివేకానంద<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు &&num;8211&semi; వివేకానంద&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37454&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;xCyT2PpXYz&num;&quest;secret&equals;quRs7Mknjc" data-secret&equals;"quRs7Mknjc" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..