కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై కవిత ఫైర్..

Kavitha

Advertisements

&NewLine;<p>తెలంగాణలో మోడీ ప్రభుత్వం నిరంతారయంగా విద్యుత్‌ను అందిస్తోందని కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై కవిత ఫైర్ అయ్యారు&period; &OpenCurlyQuote;తెలంగాణలో 15&comma;500 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది&period; ఎన్టీపీసీ ప్లాంట్ కేవలం 680 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే తెలంగాణకు అందిస్తోంది&period; ఇది తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్‌లో కేవలం 4 శాతం మాత్రమే&period; కిషన్ రెడ్డి అన్న&period;&period; కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్‌ను తెలంగాణకు అందిస్తోందని అబద్ధపు ప్రచారాలు మానుకోండి&period; కేసీఆర్ కృషి వల్లే పవర్ సర్ ప్లస్ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది&period;’ అని కౌంటర్ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..