కుప్పం లో దారుణం..

murder

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లోని గుడిపల్లి మండలం యామగానిపల్లి పంచాయతీలో దారుణం… వామనమూర్తి &lpar;42&rpar; అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రాయితో తలపై కొట్టి దారుణంగా చంపేశారు&period; యామగానిపల్లి సమీపంలోని పెద్దవంక సమీపంలో ఘటన చోటుచేసుకుంది&period; క్వారీలో టిప్పర్ లోడింగ్ విషయంలో తలెత్తిన తగాదా అని సమాచారం&period; గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..