కృత్రిమ మెనోపాస్ అంటే ఏమిటి?

Menopause

Advertisements

&NewLine;<p><br>భారతీయ స్త్రీలకు మెనోపాస్ యొక్క సహజ వయస్సు 47 సంవత్సరాలు&period; పాశ్చాత్య దేశం అయిన అమెరికా లో 51 సంవత్సరాలు సగటు వయసు&comma; &period;ఇది సహజం కాగా&sol;&sol; కొందరిలో కృత్రిమ మెనోపాస్ రావచ్చు&period; అందుకు కారణం అండాశయాలను వైద్య కారణాల వలన తొలగించడం&period; కానీ సహజంగా అయితే 12 నెలల పాటు ఏకధాటిగా ఎప్పుడైతే పీరియడ్ రాదో దానిని మెనోపాస్ అంటారు&period; స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రధానమైనది&period; దీని వలన పునరుత్పత్తి కలిగి ఉంటారు&comma; ఈ హార్మోన్ ఎప్పుడైటే తరుగుతూ పోతుందో అపుడు మెనోపాస్ గా పిలుస్తారు&period; ఈస్ట్రోజెన్ మన గుండె మరియు ఎముకలను రక్షిస్తాయి మరియు గుండెపోటులు&comma; పగుళ్లు మరియు బోలు ఎముకల వ్యాధిని కూడా నివారిస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు