కేసీఆర్ ని గద్దెదించడమే నా ప్రధాన లక్ష్యం – రాజగోపాల్ రెడ్డి

Advertisements

&NewLine;<p>మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మండలంలో పర్యటించారు&period; ఆయన దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; మునుగోడు క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు&period; ఈ సందర్భంగా రాజ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ<br>కెసిఆర్ కుటుంబ పాలన కు చరమగీతం పాడడానికే ఆనాడు బీజేపీలోకి వెళ్లానన్నారు&period; నేడు కాంగ్రెస్ లోకి వచ్చానన్నారు&period; ఏ పార్టీలోకి వెళ్లిన నా లక్ష్యం కేసీఆర్ ను గద్దె దించడమేనన్నారు&period; ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పన్నెండు మంది కెసిఆర్ బిఆర్ఎస్ లోకి చేర్చుకున్నాడన్నారు&period; నా పోరాటం ఆరోజే మొదలైందిని&comma; కేసీఆర్ ని గద్దెదించడం నా ప్రధాన లక్ష్యమైందన్నారు&period; తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుందని&comma; తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు..