కొత్తగూడెం లో కేసీఆర్ భారీ బహిరంగ సభ

kcr public meeting at kothagudem

Advertisements

&NewLine;<p>కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు&period; ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్&period;&period; ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దన్నారు&period; ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం&period;&period;అన్నీ ఆలోచించి ఓటెయ్యాలన్నారు&period; ప్రతీ పార్టీ అభ్యర్థుల గురించి తెలసుకోవాలని&period;&period; అభ్యర్థి కంటే పార్టీ చరిత్ర చూసి ఓటెయ్యాలన్నారు&period; సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందన్నారు&period;<br>సింగరేణి తెలంగాణ ఆస్తి అని చేత కాని దద్దమ్మల పార్టీ కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందన్నారు&period; అందుకే కేంద్రానికి 49 శాతం వాటా ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు&period; తెలంగాణ వచ్చాక&period;&period;బీఆర్ఎస్ పాలనలో సింగరేణి లాభాలను రూ&period;419 కోట్ల నుంచి…రూ&period;2&comma;184 కోట్లకు తీసుకెళ్లామని కేసీఆర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..