క్యాలీఫ్లవర్ తో ఎంతో ఆరోగ్యం

Cali flower

Advertisements

&NewLine;<p>తాజా పువ్వు రసాన్ని ప్రతిరోజూ ఒక కప్పు చొప్పున రెండుమూడు మాసాలపాటు సేవిస్తుంటే పొట్టలో కురుపులు&comma; దంతాల చిగుళ్లనుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి&period; కాలిఫ్లవర్‌ ఆకుల రసం రోజూ ఒక కప్పు స్వీకరిస్తుంటే రేచీకటి&comma; చర్మం పొడిపొడిగా ఉండటం&comma; జుట్టు త్వరగా తెల్లబడటం&comma; జలుబు నివారించబడతాయి&period; గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ కాలిఫ్లవర్‌ పువ్వు ఆకుల రసం సేవిస్తుంటే పిండం ఆరోగ్యంగా ఉండి&comma; వెంటవెంటనే గర్భధారణ కాకుండా ఉంటుంది&period; కాలిఫ్లవర్ క్యాన్సర్‌నని దూరంగా ఉంచును &period; కాలిఫ్లవర్‌లో ఉండే రసాయనాలు క్యాన్సర్‌ బారినుండి దూరంగా ఉంచడమే కాకుండా మన కాలేయం పనితీరును కూడా క్రమబద్ధం చేస్తుంది&period; కాలిఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల లంగ్‌&comma; బ్రెస్ట్‌&comma; ఒవేరియన్‌&comma; ఇంకా బ్లాడర్‌ క్యాన్సర్‌ వంటి పలు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు&period; కాలిఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్‌&comma; ధయోసయనేట్స్‌ లివర్‌ పనితీరును మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి&period; ఇందులో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది&period; ఇది రుమటాయిడ్‌ ఆర్ధరైటిస్‌ నుండి రక్షణనిస్తుందని పరిశోధనలు తేల్చాయి&period; స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B కాలిఫ్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది&period; గర్బిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు డెలివరీ టైమ్ లో కావలసిన శక్తి లభిస్తుంది&period; కాలిఫ్లవర్ లో విటమిన్ C &&num;8211&semi; కాల్షియమ్ కూడా లభిస్తాయి&period; ఇందులో ఫ్యాట్ కంటెంట్ 0&period; కాలిఫ్లవర్ ను ప్రతి రోజూ స్త్రీలు కనీసం 400 మైక్రోగ్రామ్స్ అయినా తీస్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు