గాయత్రీ దేవి శక్తిస్వరూపిణి భ్రామరీగా ఎలా పిలవబడింది

Gayatri Devi

Advertisements

&NewLine;<p>పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు&period; అతడు దేవతలను ద్వేషించేవాడు&period; దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు&period; తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి లోకాలు భరించనలవిగాని   అగ్ని వెలువడింది&period; ఆ వేడికి లోకాలన్నీ తపించిపోయాయి&period; దేవతలు కలతచెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు అతడి తపస్సు ను ఆపించమని కోరారు&period; బ్రహ్మదేవుడు వెంటనే అరుణుడికి ప్రత్యక్షమై &&num;8216&semi;వరం కోరుకో&&num;8217&semi; అన్నాడు&period; అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు&period; అప్పటికే అలాంటి కొన్ని వరాలిచ్చిన అనుభవం&period;&period; వాటి పర్యావసానాల అనుభవం వుండటం వల్ల ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు&period; &&num;8216&semi;మరేదైనా వరం కోరుకో&&num;8217&semi; అన్నాడు&period; అంతట&comma; ఆ రాక్షసుడు &&num;8220&semi;చతురాననా&excl; మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని&comma; శస్త్రాస్త్రాల వల్ల కాని&comma; స్త్రీ పురుషులలో ఎవ్వరి వల్ల కాని&comma; రెండు కాళ్ళు గల ప్రాణి వల్ల గాని&comma; నాలుగు కాళ్ళ జంతువు వల్లగాని&comma; పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరాన్ని&&num;8221&semi;ఇమ్మని కోరాడు&period; బ్రహ్మ &&num;8220&semi;తథాస్తు&&num;8221&semi; అన్నాడు&period; బ్రహ్మ వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకం పై దండయాత్రకు సంసిద్ధుడయ్యాడు&period; ముందుగా ఒక దూతను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడుమని కబురు చేశాడు&period; ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొఱపెట్టుకున్నాడు&period; బ్రహ్మ అతన్ని వెంటపెట్టుకుని వైకుంఠానికి రాగా&comma; విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలసి కైలాసానికి వెళ్ళాడు&period; ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని&comma; ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని&comma; అతడు గాయత్రిని మానివేయడమో&comma; మరచిపోవడమో చేస్తే తప్ప&comma; అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి&comma; అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించ వలసిందిగా సూచించాడు&period; బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనతో పరాశక్తిని వేడుకున్నారు&period; ఆమె మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన సమర్ధుడు దేవగురువైన బృహస్పతి అని వారికి తెలియచేసింది&period; ఇది దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు&period; అలా తనకోసం వచ్చిన బృహస్పతిని చూచి&comma; అరుణుడు అతిథి సత్కారాలు చేసి&comma;&&num;8221&semi; మునీవర్య నేను రాక్షసుడను కదా&excl; మీరు దేవగురువులు&period; దేవతలు నా శత్రువులు&period; అందువల్ల   నాతో మీకేమి పని &quest; మీరాకకు కారణం ఏమిటి అని అడిగాడు&period; అందుకు బృహస్పతి నవ్వి&comma; &&num;8220&semi;రాక్షస రాజా&excl; నీవిలా అనడం భావ్యం కాదు&period; మా ఆరాధ్య దైవం గాయత్రీ దేవిని నిరంతరం నీవు ధ్యానిస్తూ&comma; ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు&period; మేము జపించే మంత్రాన్నే నువ్వూ జపిస్తున్నావు&period; కనుక&comma; అలా మనం మిత్రులమే కాని&comma; శత్రువులం కాదు &&num;8220&semi;అని సమాధాన మిచ్చాడు&period; ఈ మాటలు విన్న అరుణునితో దురహంకారము&comma; అవివేకము విజృంభించాయి&period; తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి&comma; గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు&period; వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి&comma; అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు&period;  గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా రాక్షసరాజు అరుణుడు తేజో హీనుడు&comma; దుర్భలుడు అయిపోయాడు&comma; ఎందుకూ కొరగాని వాడయ్యాడు&period; ఆ సమయంలో దేవతలు బృహస్పతితో కలసి దేవిని ప్రార్థించగా&comma; ఆమె వారికి సాక్షాత్కరించింది&period; దేవతల మొర విని దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది&period; వెంటనే పరాశక్తి తన మాయా విలాసంచేత కోట్లాదిగా తుమ్మెదలను సృష్ఠించి ఆ భ్రమరాలను ప్రేరేపించింది&period; అవి చెలరేగి &comma;భూమ్యాకాశాలను కప్పివేసి&comma; రాక్షసుల శరీరాలను ఆక్రమించి&comma; చెవుల్లో భరించరాని రొదచేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి &comma; వినడానికి అవకాశం లేకుండై&comma; కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా కట్టడి చేశాయి&period; దేవి అజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి&comma; అరుణుడిని&comma; అతని రాక్షస సైనికులను యుద్ధం లేకుండానే&comma; శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి&period; ద్విపాద&period; చతుష్పాద ప్రాణులవల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పదుల వల్ల అంటే ఆఱు పాదాలు గలది తుమ్మెదల వల్ల మరణించాడు&period; తమను కనికరించి&comma; రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను అనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి&comma; ఆమె అనుగ్రహం పొందసాగారు&period; మహాశక్తిని నాటినుండి భ్రామరిగా జగత్తు అంతా కొనియాడుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"h3VLQVlRRl"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35174&sol;amp&sol;">శ్రీలలితా త్రిపుర సుందరి మహాశక్తి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీలలితా త్రిపుర సుందరి మహాశక్తి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35174&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;tuAnP4yj3X&num;&quest;secret&equals;h3VLQVlRRl" data-secret&equals;"h3VLQVlRRl" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"wPBiTY7Mkh"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35520&sol;amp&sol;">శ్రీ లక్ష్మీనారాయణి &OpenCurlyDoubleQuote;స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో&period;&period;&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీ లక్ష్మీనారాయణి &OpenCurlyDoubleQuote;స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో&period;&period;&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35520&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;s8RLjKpVi6&num;&quest;secret&equals;wPBiTY7Mkh" data-secret&equals;"wPBiTY7Mkh" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.

తిరుమలలో రికార్డ్ స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు.