చంద్రబాబు మాటలు – నీటి మూటలు…

Anna Rambabu

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">24 గంటలు మీకోసం పోరాడుతా<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">సమాజానికి ఉపయోగపడే వ్యక్తికి ఓటు వేయండి<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">చంద్రబాబు మాటలు &&num;8211&semi; నీటి మూటలు……<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మార్కాపురం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అన్న…&period;&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">మార్కాపురంలో సౌజన్య ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న రాంబాబు&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">ఆర్యవైశ్యులు ఎప్పుడు దానధర్మాల్లో ముందు ఉంటారు ఆ కులంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా అన్న రాంబాబు&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">ఒక ఆర్యవైశ్య కులానికే నేను సేవకుని కాదు అన్ని వర్గాల వారికి సేవ చేయాలనే దృఢకల్పంతో ఎప్పుడు ముందు ఉంటాను అన్న రాంబాబు&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నో ఏళ్ల నుండి మనము వివిధ పార్టీల వారికి ఎన్నోసార్లు ఓటు వేశామని ఈ ఒక్కసారి మా ఆర్యవైశ్య కులస్తుడి కి ఓటు వేయాలని మీరందరూ కూడా ఓట్లను అభ్యర్థించాలని అన్న రాంబాబు అనే వ్యక్తి ఒక ఆర్యవైశ్య కులానికి సేవకుడు కాదని మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని వర్గాల వారికి సేవకుడని&period; అన్న రాంబాబు చేసిన అభివృద్ధి పనులు గిద్దలూరు ప్రజలను అడిగితే తెలుస్తుందని ఒక శక్తి లాగా మీకు పని ఎప్పుడు చేస్తూ ఉంటాడని వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు గత ఐదు సంవత్సరంలో మునుపు ఎన్నడు ఎరుగని విధంగా ప్రజలకు అందించాలని మల్ల రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు&period; 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచి గిద్దలూరు ప్రజలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు సాగు త్రాగునీరు ప్రపంచంలోనే అతిపెద్దదైన ఖమ్మం చెరువు నుండి గిద్దలూరు లోని 3500 ఎకరాలకు సాగునీరు త్రాగునీరు అందించిన ఘనత ఈ అన్న రాంబాబు దేనని అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత 48 సంవత్సరముల నుండి నేను మార్కాపురంలోనే నివాసము ఉంటూ ఈ ఎన్నికలలో రాష్ట్రంలో ముగ్గురు ఆర్యవైశ్యులకు స్థానం కల్పించి &period; ఆ మూడు నియోజకవర్గాలలో ఒకటైన మార్కాపురం నియోజకవర్గానికి ఆర్యవైశ్యుల కు శాసన సభ్యునిగా పోటీ చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారని మీరందరూ కూడా కష్టపడి నా గెలుపునకు కృషి చేయాలని వారిని కోరారు&period; చంద్రబాబు నాయుడు ఎప్పుడు పొత్తుల లేకుండా ఏ ఎలక్షన్ లో పోటీ చేయలేదని ఉదయం లేవగానే అబద్దాల ప్రచారాలతో à°¶à°µ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చ్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ&period; మార్కాపురం చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ పెనుగొండ కేశవరావు&period; మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మురళి కృష్ణ&period; Msme కార్పొరేషన్ డైరెక్టర్ మేడ మేడ బద్రీనాథ్&period; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు తడికమల్ల బాల సుబ్బారావు వివిధ విభాగాల ఆర్యవైశ్య సంఘ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-331&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;NLR-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-331&sol;amp&sol;" alt&equals;"నెల్లూరు &colon; వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి&period;">నెల్లూరు &colon; వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">24&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-102&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Dongalu&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-102&sol;amp&sol;" alt&equals;"మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు&period;">మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">24&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-330&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;ELR&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-330&sol;amp&sol;" alt&equals;"ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్&comma; టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు&period;">ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్&comma; టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">24&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏలూరు జిల్లాలో ఈ నెల 24à°¨ నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు జిల్లా యంత్రాంగం అన్ని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.