చంద్రబాబు విడుదల – వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్

Chandrababu

Advertisements

&NewLine;<p>మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్యంతర బెయిల్ లభించడంతో సాయంత్రం 4గంటలకు విడుదల కానున్నారు&period;ఈ సందర్భంగా నందిగామ తెలుగుదేశం పార్టీ ఎమ్ఎల్ఎ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆద్వర్యంలో భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ ఒకరి కొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు&period; మహిళలు ఆనందంతో నృత్యాలు చేశారు&period; దేశం పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు&period; ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ న్యాయమే గెలిచింది&period; చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం లా బయటికి వస్తారని అన్నారు&period; సింహం బయటకు వచ్చింది&period; వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఆమె అన్నారు&period; చంద్రబాబు నాయుడు కు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని ముందుంది ముసళ్ళ పండుగ&period; వైసీపీ ప్రజలు ఓటుతోనే ప్రజలు బుద్ధి చెప్తారని తంగిరాల సౌమ్య అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్