జగన్ తక్షణమే స్పందించాలి – దేవినేని ఉమా

Advertisements

&NewLine;<p>తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు&period;తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్&comma; మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు&period; సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలోని రోడ్ల గురించి పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు&period; జగన్ పాలనపై తెలంగాణ సీఎం&comma; మంత్రులు కూడా హేళన చేస్తున్నారన్నారు&period; రాష్ట్రం పరువును జగన్ రోడ్డున పడేశారని అన్నారు&period; ప్రజల అవస్థలను జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు&period; ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.