రాజ్యాంగం ప్రకారం మండలిని రద్దు చేయలేక పోయాడు ఆనాడు ఎమ్మెల్సీగా నేను కూడా సభలో ఉన్నానుఅసెంబ్లీ లో పెట్టిన తీర్మానాన్ని మేము మండలిలో ఓడించాంఇప్పుడు అదే శాసన మండలి లో వైసిపి కి బలం ఉందని చిలక పలుకులు పులుకుతున్నాడునిన్న వైసిపి ఎమ్మెల్సీల సమావేశం లో జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయిఐదేళ్లు కళ్లు మూసకుంటే మళ్లీ అధికారం అని కలలు కంటున్నాడుఅధికారంలో ఉండి కూడా ఐదేళ్లు కళ్లు మూసుకున్నాడుజగన్ ను భరించలేకే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదుజగన్ ఇప్పటికీ భ్రమల్లో బతుకుతున్నాడునాయకులు, చొప్పున ఏడు వేలు జులైలో ఇస్తున్నారునువ్వు యేడాదికి 250 పెంచుతా అని.. అది కూడా అమలు చేయలేదుసృష్టించడం చేతకాని జగన్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్ గా మార్చాడునువ్వు అయితే లక్షల కోట్లయ దోచుకోవచ్చు…జగన్ నీ ముక్కు ను నేలకు తాకి క్షమాపణల, కొడాలి నాని, అవినాష్ వంటి లుచ్చాలు మా చంద్రబాబు ను ఎన్నో వాగారతిట్టినా… చంద్రబాబు వారి పై కక్ష వద్దంటున్న పెద్ద మనిషిచట్ట పరంగా శిక్ష వేద్దామనే చంద్రబాబు అంటున్నారువంశీ వ్యాఖ్యలు కు చంద్రబాబు ఊరుకున్నా… ప్రజలు మాత్రం ఊరుకోరజగన్ జైలుకు వెళ్లడం, టార్గెట్ అని చంద్రబాబు అంటే ఈ ప్రజా గాలిలో జగన్ అడ్రెస్ గల్లంతు అయ్యేవాడివిచంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను పచ్చి బూతులు తిట్టించావుతప్పు అని వారించకుండా సైకో లాగా నవ్వుకుంటూ ప్రోత్సహించావునోరు పారేసుకున్న ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేనీ పాలన నచ్చక.. ఎమ్మెల్సీలు ఎన్నికల కు ముందే బయటకి వచ్చారుఆరా మస్తాన్ సర్వే వల్ల అమాయక వైసిపి కార్యకర్తలు డబ్బులు నష్ట పోయారుఅధికారం ఉందనే బలుపుతో పిల్లులు.. పులుల వేషాలు వేసి రంకెలు వేశారు ఇప్పుడు పిల్లి లాగా అందరూ సైలెంట్ అయిపోయి అడ్రెస్ లేకుండా పోయారుదేవుడి ఆశీస్సులతో చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారుజగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లి కేసుల విచారణ లో హాజరవ్వాలత్వరగా జైలుకు వెళ్లు… ప్రజల్లో లేని నీకు… ఇల్లు అయినా, జైలు అయినా ఒకటే కదా
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.