టిడిపి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి…

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముప్పాళ్ళ మండలం పలుదేవర్ల పాడు గ్రామంలో టిడిపి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టిడిపి గెలిచిన ఉత్సాహంలో బైకుపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలు దాడి చేసిన వైనం<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జొన్నలగడ్డ ప్రసన్న బాబు తలపై కర్రలతో దాడి చేసి గాయపరిచిన వైఎస్ఆర్సిపి కార్యకర్థలు గుమ్మడి నీలాంబరం&comma;సుధాకర్&comma; మరియదాసు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తీవ్ర గాయాలతో రక్తస్రావం అవడంతో 108 వాహనం ద్వారా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కు తరలింపు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు…&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.