టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర

Advertisements

&NewLine;<p>TTD నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టారు సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర&period; ఏపీ ప్రభుత్వం ఆయన్ను TTD ఈవోగా నియమించడంతో నిన్న సాయంత్రమే తిరుమల చేరుకున్న రవిచంద్ర&period;&period;ఉదయం వరాహస్వామిని దర్శించుకున్నారు&period; అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా శ్రీవారి సన్నిధికి చేరుకున్న ఆయన&period;&period;స్వామి సన్నిధిలో ప్రమాణస్వీకారం చేసి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు&period; అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు&period; ఈ సందర్భంగా శ్రీవారి భక్తుడిగా ఎంతో మందికి సేవచేసే భాగ్యం దక్కిందన్నారు రవిచంద్ర&period; తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు&period; ప్రభుత్వం&comma; భక్తుల నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు&period; టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ నేపథ్యంలో&period;&period;ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా నియమించింది ప్రభుత్వం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..