టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆత్మహత్య..

suside

Advertisements

&NewLine;<p>ఏ&period;కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అజ్మీరా ప్రసాద్ నాయక్ ఆదివారంనాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు&period; విజయవాడలో ఒక ప్రయివేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు&period; తన చావుకు గ్రామంలోని తిరుపతి భూలక్ష్మి&comma;భూక్య త్రిపుర&comma;ఏ&period;కొండూరు ఎస్సై కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అజ్మీరా ప్రసాద్ నాయక్&period; మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ హాస్పిటల్ ఉన్నది &period; తనని వేదీస్తున్నాడు అంటూ ఏ&period;కొండూరు పోలీసు స్టేషన్లో తిరుపతి భూలక్ష్మీ&comma; అజ్మీరా ప్రసాద్ నాయక్ పై ఆదివారం ఉదయం FIR నమోదు కావడంతో కేసు ఈ సంఘటన జరగటానికి ప్రధాన కారణం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.