‘డంకీ’ సినిమా నుంచి ‘ఓ మాహీ’ ప్రమోషనల్ సాంగ్‌ ‘డంకీ డ్రాప్ 5’ విడుదల

Sharukh khan

Advertisements

&NewLine;<p>బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్&comma; సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం &OpenCurlyQuote;డంకీ’&period; ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ 21à°¨ భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది&period; ఇప్పటికే డంకీ డ్రాప్ 1లో విడుదలైన వీడియో&comma; డంకీ డ్రాప్ 2లో విడుదలైన &OpenCurlyQuote;లుట్ పుట్ గయా&period;&period;’ పాట&comma; డంకీ డ్రాప్ 3లో విడుదలైన &OpenCurlyQuote;నికలే ది కబీ హమ్ ఘర్ సే&period;&period;’ పాట&comma; డంకీ డ్రాప్ 4లో రిలీజైన ట్రైలర్‌తో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి&period; రోజు రోజుకీ ఈ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి&period; తాజాగా ఈ చిత్రం మేకర్స్ డంకీ డ్రాప్ 5 అంటూ &OpenCurlyQuote;ఓ మాహీ&period;&period;’ అనే ప్రమోషనల్ వీడియో సాంగ్ విడుదల చేస్తున్నారు&period; ముందుగా ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రీసెంట్‌గా షారూక్ తన అభిమానులు&comma; నెటిజన్స్‌తో &num;AskSRK సెషన్‌లో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా &OpenCurlyQuote;ఓ మాహీ&period;&period;’ సాంగ్ తనకెంతో ఇష్టమని చెప్పటంతో అభిమానులు&comma; ప్రేక్షకులు ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు&period; బోమన్ ఇరాని&comma; తాప్సీ పన్ను&comma; విక్కీ కౌశల్&comma; విక్రమ్ కొచ్చర్&comma; అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ à°·à°¾ షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు&period; ఏ జియో స్టూడియోస్‌&comma; రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌&comma; రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో రాజ్ కుమార్ హిరాణి&comma; గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు&period; అభిజీత్ జోషి&comma; రాజ్ కుమార్ హిరాణి&comma; క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి à°°‌చ‌యిత‌లు&period; ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21à°¨ రిలీజ్ అవుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..