డాక్టర్ కోటా నీలిమ ఇంటింటి ప్రచారం..

Dr. Kota neelima

Advertisements

&NewLine;<p>ప్రచారంలో డాక్టర్ కోట నీలమకి అడుగడుగునా ప్రజలు ఘననిరాజనం&period; సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట్ డివిజన్ బల్కంపేట లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోటా నీలిమ ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; ప్రచారంలో డాక్టర్ కోట నీలమ కి అడుగడుగునా ప్రజలు ఘననిరాజనం&period; ఈ సందర్భంగా డాక్టర్ కోట నిలిమ మాట్లాడుతూ కాంగ్రెస్ ట్రైనింగ్ ఏంటి అంటే భయంతో గాని బెదిరింపులతో కానీ ఓట్లు ఎలక్షన్స్ గెలవాలని కాంగ్రెస్ పార్టీకి ఉద్దేశం ఉండదు నీలిమ&period; ప్రేమతో అభిమానంతో ఓటర్స్ రెస్పెక్ట్ సంపాదించుకోవాలి వాళ్ల మనసు గెలుచుకోవాలి వాళ్ళ అభిమానం గెలుచుకోవాలి ఆ తర్వాత ఓటు అడగాలి ఆ తర్వాత ఎలక్షన్ గెలవాలి ఇది కాంగ్రెస్ సిద్ధాంతం బైట్ సనత్ నగర్ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ కోట నిలిమ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్