తెలంగాణలో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల..

Janasena party

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది&period; ఈ ఎన్నికల్లో బీజేపీ&comma; జనసేన కలిసి ముందుకు సాగుతున్నాయి&period; జనసేనకు బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది&period; పొత్తులో భాగంగా ప్రస్తుతానికి ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది&period; మరికొన్ని స్థానాలపై చర్చలు సాగుతున్నాయి&period; ఈ నేపథ్యంలో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది&period; కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్&comma; తాండూరు నుండి నేమూరి శంకర్ గౌడ్&comma; కోదాడ నుండి మేకల సతీష్ రెడ్డి&comma; నాగర్ కర్నూలు నుండి వంగ లక్ష్మణ్ గౌడ్&comma; ఖమ్మం నుండి మిర్యాల రామకృష్ణ&comma; కొత్తగూడెం నుండి లక్కినేని సురేందర్ రావు&comma; వైరా నుండి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్&comma; అశ్వారావుపేట నుండి ముయబోయిన ఉమాదేవి పోటీ చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..