దుకాణాలలో దుండగులు..

thief

Advertisements

&NewLine;<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కూరగాయల మార్కెట్ వద్ద రెండు దుకాణాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు&period; రెండు దుకాణాలలో సుమారు నాలుగు వేల రూపాయల వరకు చోరీ జరిగినట్లు బాధితులు గుర్తించారు&period; దుకాణదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.