నల్గొండ లో మెజార్టీతో విజయం సాధించిన కుందూరు రఘువీర్ రెడ్డి..

Advertisements

&NewLine;<h1 class&equals;"wp-block-heading"><&sol;h1>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నల్గొండ పార్లమెంట్ లో రికార్డ్ మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముగిసిన ఈవిఎం ల కౌంటింగ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మొత్తం 24వ రౌండ్లు ముగిసేసరికి 5&comma;52&comma;659 ఓట్ల ఆధిక్యం లో రఘువీర్ రెడ్డి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంగ్రెస్ &&num;8211&semi; రఘువీర్ రెడ్డి &&num;8211&semi; 7&comma;72&comma;264<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రెండవ స్థానం &&num;8211&semi; బిజెపి &&num;8211&semi; శానంపూడి సైదిరెడ్డి &&num;8211&semi; 2&comma;19&comma;605<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మూడవ స్థానం &&num;8211&semi; బీఆర్ఎస్ &&num;8211&semi; కంచర్ల కృష్ణారెడ్డి &&num;8211&semi; 2&comma;16&comma;681<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈవిఎం ఓట్లకు పోస్టల్ బ్యాలెట్ కలపాల్సి ఉంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.