నాగం కామెంట్స్..

nagam

Advertisements

&NewLine;<p>ఎమ్మెల్యేగా&comma; మంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజల మేలు మరిచిపోలేను&period; టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారింది…టీఆర్ఎస్ పేరిట తప్పుడు రాజీనామా చేశారు&period; ఇది కూచుకుళ్లకు తగునా&period; ఉద్యమ సమయంలో నేను ఎమ్మెల్యే పదవి కొట్లాడి రాజీనామా ఆమోదించుకున్నా&period; నాగర్ కర్నూల్ పై రాజేష్ రెడ్డికి జీరో నాలెడ్జి పోటీ ఎలా చేస్తాడు&period; రేవంత్ ఫేక్ సర్వేతో…పాపులారిటీలో నేను నెంబర్ 10 అన్నారు&period; ప్రజలను మోసం చేసే కూచుకుళ్ల నాగర్‌కర్నూల్ కు అవసరమా&period; సీఎం కేసీఆర్…రైతుబంధు&comma; రైతుభీమా&comma; వ్యవసాయంలో తలమానికంగా మారింది&period; సీఎం కేసీఆర్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న శ్రేణులూ కలిసిపోయేలా కృషి చేస్తా&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.

తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.

సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.