నామినేషన్ కు ముందు ప్రత్యేక పూజలు..

madhavaram krishna rao

Advertisements

&NewLine;<p>కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిఅర్ఎస్ పార్టి అభ్యర్థి గా పోటి చేస్తున్న మాధవరం కృష్ణారావు ఇవాళ నామినేషన్ దాఖలు నామినేషన్ కు దాఖలుకు బయలుదేరే ముందు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయనను పూజారులు ఆశీర్వదించారు&period; అనంతరం కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేసేందుకు బయలు దేరారు&period;&period; ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రావు&comma; బిఅర్ఎస్ పార్టి నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరా తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..