నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ హౌస్ – అనిరుద్ రెడ్డి

Double bedroom house Anirudh Reddy

Advertisements

&NewLine;<p>బి ఆర్ ఎస్ పార్టీ మునిగిపోయే పడవ లాంటిదని&comma; ఎంతమంది చేరినా ఒక సున్న తర్వాత మరో సున్నా చేరినట్టేనన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి&period; వారి వల్ల ఆ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదన్నారు&period; మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన భారీ ర్యాలీలో మల్లు రవి పాల్గొన్నారు&period; పార్టీ శ్రేణులు బాలనగర్ నుండి రాజపూర్ జడ్చర్ల వరకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు&period; అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడారు&period; కాంగ్రెస్ నాయకుడు ఎర్ర శేఖర్ టికెట్ దక్కకపోవడంతో బిఆర్ఎస్ పార్టీలో చేరారని తమ పార్టీకి నష్టమేమీ లేదని మల్లు రవి అన్నారు&period; ఈ ఎన్నికల్లో 50వేల మెజారిటీతో అనిరుద్ రెడ్డి విజయం సాధించబోతున్నారన్నారు&period; అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ తాను గెలిచిన వంద రోజుల్లో నియోజకవర్గంలోని నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపడతానని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..