నూజివీడులో ఎగ్జిబిషన్

Nuzvid exhibition

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా నూజివీడులో ఎగ్జిబిషన్ ను అనధికార అనుమతులతో నిర్వహిస్తున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు&period; దీంతో వినియోగదారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది&period; నూజివీడు లాంటి చిన్న పట్టణంలో సామాన్య కుటుంబం ఎగ్జిబిషన్ వెళ్లాలంటే మూడు వేల వరకు జేబులకు చిల్లు పడాల్సివస్తుంది&period; తాము అన్నిశాఖల అధికారులకు ముడుపులు చెల్లించామని&period;&period;తమకు ఎలాంటి నిబందనలు వర్తించవని బాహాటంగానే ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెబుతున్నారు&period; ఎగ్జిబిషన్ అనుమతులకు మున్సిపల్ శాఖకు నిర్వాహకులు నామమాత్రపు చెల్లింపులతో సరిపెట్టారు&period; విద్యుత్ శాఖ అధికారులు మామూళ్ళ మత్తులో తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కు అనుమతి ఇచ్చారు&period; ప్రతిరోజు వేలమంది సందర్శిస్తున్నప్పటికీ&comma; అరకొర సౌకర్యాలతోనే ఎగ్జిబిషన్ నడుస్తోంది&period;<br>ఒక వేళ ప్రమాదవ శాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే నివారించడానికి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడ్తున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..