పాదాల పగుళ్ళకు – కిచెన్ లోనే చిట్కాలు

home remedies

Advertisements

&NewLine;<p>మిగలపండిన అరటిపండ్లు పారేయకుండా స్మూత్ గ పేస్ట్ చేసి కాళ్ళ పగుళ్ళకు మాత్రమే కాదు పూర్తిగా పాదాలకు పట్టించండి&period; 20 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో కడిగేయాలి&period; కనీసం 2 వారాలు రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది&period; తేనెలో పలు యాంటీ సెప్టిక్ గుణాలు ఉండడం కారణంగా గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచాడు తేనె వేసి కాళ్ళను ఆ నీటిలో ముంచి 20 నిముషాలు ఉంచి తేలికపాటి స్క్రబ్ ఉపయోగించి రుద్ది&comma; తుడుచుకొని&comma; మాయిశ్చరైసర్ రాసుకోవాలి&period; వాసెలైన్ పెట్రోలియం జెల్లీ ఒక చెంచాడు తీసుకొని అందులో ఐదారు చుక్కల నిమ్మ రసం కలిపి ఆ మిశ్రమాన్ని పదాలు పగుళ్ల మీద రాస్తూ మసాజ్ చేయాలి&period; నిద్ర కు ముందు ఇలా ఒకటి నుంచి రెండు వారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..