పాలకూర బహుప్రయోజనకారి

palakura

Advertisements

&NewLine;<p><br>విటమిన్ ఎ అధికంగా ఉండడం వలన కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది&period; పాలకూర లో ఫైబర్&comma; ఐరన్ అధికం అందుకే అందరికి మంచిదే కానీ స్త్రీలకు ప్రత్యేకంగా మంచిది&period; పాలకూర తీసుకోవడం వలన విటమిన్ à°¡à°¿ ని వస్తుంది&period; తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి&period; బోలు ఎముకలల సమస్యను కూడా పరిష్కరిస్తుంది&period; పాలకూరను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి&period; అనీమియా సమస్యతో బాధ పడేవారు పాలకూరని తప్పక రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది&period; రెగ్యులర్ గా కనీసం 4 వారాలు తీసుకొంటే హిమోగ్లోబిన్ అమాంతంగా పెరుగుతుంది&period; ఐరన్ తో పాటుగా సి విటమిన్ తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా శరీరానికి ఐరన్ బాగా పడుతుంది&period; పాలకూర వండేటప్పుడు అతిగా వేయించడం లేదా ఉడకబెట్టకూడదు&period; ఉడకబెట్టిన ఆకుకూరను చల్లనీటితో కడిగినందువలన కలర్ మారకుండా ఉంటుంది&period; ఆకుకూర కడిగి తర్వాత కట్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు