పీరియడ్స్‌ వస్తాయంటే.. భయంగా ఉంటుందా..?

పీరియడ్స్ సమయంలో

Advertisements

&NewLine;<p>మెనోఫోబియా అంటే పీరియడ్‌ ఫోబియా&period; అమ్మాయిలలో&comma; మహిళలలో నెలసరి పట్ల భయం&comma; ఆందోళన ఉంటే దాన్ని మెనోఫోబియా అంటారు&period; మెనో అంటే రుతుక్రమం&comma; ఫోబియా అంటే భయం&period; దీనిలో పీరియడ్స్‌ వస్తున్నాయంటే తీవ్రమైన ఒత్తిడి&comma; బాధ&comma; ఆందోళన&comma; ఎగవేత ప్రవర్తనలు ఉంటాయి&period; మెనోఫోబియా కారణాలు ఒక్కో వ్యక్తికీ&period;&period; ఒక్కోలా ఉంటాయి&period; కొంతమంది మహిళలకు నొప్పితో కూడిన బాధాకరమైన పీరియడ్స్‌ ఉండొచ్చు&period; రుతుక్రమానికి సంబంధించిన సాంస్కృతిక నిషేధాలు ఉండొచ్చు&period; ఇవన్నీ కలిపి పీరియడ్స్‌ అంటే భయం&comma; ఆందోళనకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు&period;ఇది కాకుండా&comma; సామాజిక కళంకం&comma; విద్య లేకపోవడం&comma; రుతుస్రావం గురించి అపోహలు కూడా వీటికి కారణం కావచ్చు&period;&ZeroWidthSpace;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు