ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Advertisements

<p>ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంపై భారతీయుల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు&period; అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ అస్సాంలోని సిల్చార్‌లో పర్యటించారు&period; ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ విపక్షాలపై మండిపడ్డారు&period; యుద్ధం నేపథ్యంలో దేశ పౌరులపై ప్రభావం పడకుండా ఉండేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు&period; ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్‌ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని భావించినా&period;&period; జాతీయ ప్రయోజనాల విషయంలో అది మరోసారి విఫలమైందన్నారు&period; దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందన్న మోదీ&&num;8230&semi; ఇలా భయాలు సృష్టించి&period;&period; తనను వేధించాలని చూస్తున్నారని మోదీ విమర్శలు చేశారు&period; భారతదేశ అభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తుల చేతుల్లో కాంగ్రెస్‌ కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు&period; మీరు కాంగ్రెస్‌ను ఇక్కడి నుంచి ఎప్పుడో తరిమికొట్టారని మోదీ వ్యాఖ్యానించారు&period; రానున్న ఎన్నికల్లోనూ ప్రతి రాష్ట్రం ఆ పార్టీకి గుణపాఠం చెప్పనుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.