బతికుండగానే తల్లిని స్మశాన వాటికలో వదిలేసిన కొడుకు…

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది&period; గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడు గ్రామానికి చెందిన వెంకటరత్నమ్మను&period;&period; బతికుండగానే స్మశాన వాటికలో వదిలేసాడు ఆమె కుమారుడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నడవలేని స్థితిలో&period;&period; ఆహారం లేక అలమటిస్తున్న ఆమె దీనస్థితికి చలించిన గ్రామస్తులు&period;&period; వెంటనే స్పందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వృద్ధాప్యంలో కన్నతల్లిని సాకలేక వదిలి వెళ్ళినట్లు పోలీసులకు సమాచారం అందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విషయం తెలుసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు&period; నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..