బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు..

ceased rice

Advertisements

&NewLine;<p>బేస్తవారిపేట మండలంలోని బసినపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పౌరసరఫరాల 66 టిక్కిల &lpar;50 కేజీల&rpar; రేషన్ బియ్యాన్ని రెవెన్యూ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం అర్ధరాత్రి సీజ్ చేశారు&period; జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు బసినపల్లెలో అక్రమంగా నిల్వచేసిన బియ్యాన్ని సీజ్ చేసి &lpar;6ఏ&rpar; కేసు నమోదు చేసినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.