లబోదిబోమంటున్న రైతులు..

kothi meera

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో కొత్తిమీర సాగు చేసిన రైతు లబోదిబోమంటున్నాడు&period; కొత్తిమీర పంటకు గిట్టుబాటు ధర లేక పండిన పంటను గొర్రెలను మేతగా వదిలాడు&period; రైతు రాముడు రెండు ఎకరాల్లో కొత్తిమీర పంటను సాగు చేసేందుకు గాను రూ 2లక్షల వరకు పెట్టుబడి పెట్టామని&comma;ఈ పంట 40 రోజుల్లో కోతకు వస్తుందని తెలిపాడు&period; అదును తప్పితే&comma; ఇక పంట ముదురుతే కొనేందుకు వ్యాపారులు రారని&comma;దీంతో పంట లేతగా ఉన్న సమయంలోనే అమ్మకాలు జరగాలి&comma; కాని గిట్టుబాటు ధర పలకడం లేదని రైతు ఆవేదనా వ్యక్తం చేస్తున్నాడు&period; కొత్తిమీరను వ్యాపారులు బెడ్లు ప్రకారం కొనుగోలు చేస్తారని&comma; బెడ్ ప్రస్తుతం రూ&period;100 పలుకుతుండగ ఒక కొత్తిమీరా కట్ట రూ&period;5 పలుకుతూ&comma;వ్యాపారం రూ&period; 10వేలు దాటడంలేదని పెట్టుబడి కూడా రావడం లేదు&period; కూలీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతు రాముడు తాను రెండు ఎకరాల్లో సాగుచేసిన కొత్తిమీర పంటను గొర్రెలకు మేతగా వేశాడు&period;<br>తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.