మంగళ షాపు తగలబెట్టిన వైసిపి శ్రేణులు..

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం &comma;అమర్తులూరు మండలం &comma; పాంచాల వర గ్రామం<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మంగళ షాపు తగలబెట్టిన వైసిపి శ్రేణులు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నాయి బ్రాహ్మణుని పై దౌర్జన్యం చేసిన వైసీపీ శ్రేణులు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఓడిపోయిన వైసీపీ నాయకుల తీరు మారని పరిస్థితి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నాయి బ్రాహ్మణుడు పులివర్తి శ్యాంసుందర్ వాట్సాప్ లో ఇక సెలవు జగన్ అని పెట్టినందుకు కక్షతో మంగళ షాపు నీ తగలబెట్టిన వైసీపీ శ్రేణులు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మంగళ షాప్ తగలబడటంతో మంటలను ఆర్పిన స్థానికులు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..