90
ఏపీలో చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై టీడీపీ కూటమి శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు కేసరపల్లిలో జరగబోయే ప్రమాణస్వీకార మహోత్సవంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని కూటమి వర్గాలు తెలిపాయి. ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పదవులు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే లోకేష్, నారాయణ, మనోహర్ లకు బెర్తులు ఖరారైనట్టు సమాచారం. గన్నవరం ఏయిర్ పోర్ట్ సమీపంలో కేసరపల్లిలో ఏర్పాటు చేసిన వేదికపై పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరుతుందని అంచనాలు ఉన్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.