మందారం పూలు ఆరోగ్య ఉపయోగలు

Hibiscus flowers

Advertisements

&NewLine;<p>మందారం పూలు గురించి పాఠశాల పుస్తకాల్లో చదివే ఉంటారు&period; ఇది కేవలం చూడటానికి అందంగానే కాకుండా మనిషి ఆరోగ్యానికి కూడా ఉపయోగపుడుతుంది&period; దీనిని హైబిస్కస్ అని కూడా అంటారు&period; దీనిని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు&period; అలాగే మందులుగా కూడా ఉపయోగించొచ్చు&comma; దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు&period; ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు&period; దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్&comma; మధుమేహం&comma; రక్తపోటు&comma; మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి&comma; గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేదవైద్యులు&period; ఇందులో విటమిన్ సి&comma; క్యాల్షియం&comma; పీచుపదార్థం &lpar;ఫైబర్&rpar;&comma; ఐరన్&comma; నైట్రోజన్&comma; ఫాస్ఫరస్&comma; టెటరిక్&comma; ఆక్సీలిక్ యాసిడ్&comma; ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి&period; వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు&period; మందారపువ్వును హెర్బల్ టీ&comma; కాక్టేల్ రూపాలలోను సేవించవచ్చు&period; పూలను ఎండబెట్టి హెర్బల్ టీగా తీసుకోవచ్చు&period; దీనిని ఎలా తయారు చేయాలంటే… నీటిని ఉడకబెట్టిన తర్వాత ఎండిన మందార పువ్వులను అందులో వేయండి&period; అందులో చక్కెర&comma; కాస్త టీపొడి కలుపుకుని టీలాగా తయారు చేసుకోండి&period; దీంతో హైబిస్కస్ హెర్బల్ టీ తయారవుతుంది&period; ప్రతి రోజు దీనిని సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు&period; అలాగే కాక్టేల్ టీ కొరకు దీనిని చల్లగా చేసి అందులో కొన్ని ఐసు ముక్కలు వేసుకుని తాగితే అదే కాక్టేల్ టీ&period; ఇలా ప్రతి రోజు తీసుకుటుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"MXpgZLXQYg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35718&sol;amp&sol;">చిట్టి రాగులు&period;&period; గట్టి లాభాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చిట్టి రాగులు&period;&period; గట్టి లాభాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35718&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;ytf7gv5O7l&num;&quest;secret&equals;MXpgZLXQYg" data-secret&equals;"MXpgZLXQYg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"OFZNRddQ2d"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35727&sol;amp&sol;">చాక్లెట్‌&period;&period;గుండెకు మేలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చాక్లెట్‌&period;&period;గుండెకు మేలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35727&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;mj8FMVOKsf&num;&quest;secret&equals;OFZNRddQ2d" data-secret&equals;"OFZNRddQ2d" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..