మద్యం కేసులో నారా లోకేశ్ ఆగ్రహం..

Nara Lokesh

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మద్యం అనుమతుల కేసు నమోదు చేయడంపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; కక్ష సాధింపునకు మరో రూపమే జగన్ అని మండిపడ్డారు&period; కక్ష సాధింపులో నువ్వు ఆంధ్రా గోల్డ్&comma; ప్రెసిడెంట్ మెడల్ బ్రదర్ అంటూ ఘాటుగా స్పందించారు&period; పిచ్చికి వాడుతున్నట్టే&comma; కక్ష సాధింపు ధోరణికి కూడా మందులు వాడాలని అన్నారు&period; రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది రోగాల బారినపడ్డారని&comma; 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని లోకేశ్ వెల్లడించారు&period; ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతోందో చర్చకు సిద్ధమా&quest; అని సవాల్ విసిరారు&period; మందుబాబుల తిట్లు వినే ధైర్యం జగన్ కు ఉందా&quest; అని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..