మాకు సగం సీట్లు కావాలి…

Peru Pogu Venkateswara Rao

Advertisements

&NewLine;<p><strong>Peru Pogu Venkateswara Rao &colon;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రానున్న ఎన్నికలలో ఎస్సీ రిజర్వుడు అయినా 29 అసెంబ్లీ సీట్లు&comma; 4 పార్లమెంటు సీట్లలలో మాదిగలకు సగం సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన apmrps రాష్ట్ర అధ్యక్షుడు పేరు పోగు వెంకటేశ్వరరావు&period; గత ఎన్నికలలో వైయస్ జగన్ 21 అసెంబ్లీ&comma; మూడు పార్లమెంటు సీట్లు కేవలం మాల సామాజిక వర్గానికి కేటాయించారు&period; పోతే మాదిగలకు 6 అసెంబ్లీ 1 పార్లమెంట్ సీటు ఇచ్చి మాదిగల పట్ల వివక్షత చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు&period; 30 ఏళ్లుగా మాదిగలు చేస్తున్న సామాజిక న్యాయ పోరాటానికి జగన్ ప్రభుత్వం స్పందించకుంటే ఎన్నికలలో మా సత్తా ఏమిటో చూపిస్తామని తెలిపారు&period; ఇప్పటికైనా తమ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మాదిగ కార్పొరేషన్ మరియు లీడ్ క్యాప్ సంస్థకు ఎన్ని కోట్ల నిధులు కేటాయిస్తారో తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;">Facebook<&sol;a><&sol;strong><strong>&comma; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz">Instagram<&sol;a><&sol;strong><strong> &amp&semi; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia">YouTube&period;<&sol;a><&sol;strong><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..