మొన్న టమోటా, నిన్న ఉల్లి, నేడు అల్లం… పెరిగిన ధరలు

ginger

Advertisements

&NewLine;<p>స్థానిక కోయంబేడు మార్కెట్లో దిగుమతులు తగ్గడంతో అల్లం à°§à°° పెరిగింది&period; మార్కెట్‌కు కేరళ&comma; కర్ణాటక&comma; మధ్యప్రదేశ్‌&comma; పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ప్రతిరోజు 200 టన్నుల అల్లం దిగుమతి అవుతుండేది&period; కానీ ఆదివారం 130 టన్నులు మాత్రమే దిగుమతి అయ్యింది&period; దీంతో కొత్త అల్లం కిలో 80రూపాయల నుంచి 110 రూపాయలు&comma; పాత అల్లం 230రూపాయలు&comma; చిన్న ఉల్లి 80రూపాయల నుంచి 120రూపాయలు&period;&period;&comma; బళ్లారి ఉల్లి 50రూపాయల నుంచి 65రూపాయలు&comma; టమోటా కిలో 30రూపాయలు&comma; రెండో రకం 25రూపాయలు&comma; మూడో రకం 15రూపాయల నుంచి 20రూపాయలకు విక్రయమయ్యాయి&period; దీంతో పెరిగిన రేట్లతో కొనుగోలుదారుల బెంబేలెత్తిపోతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.