యూట్యూబర్ అన్వేష్ కు మెటా సంస్థ బిగ్ షాక్

Advertisements

<p>ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ &OpenCurlyQuote;నా అన్వేషణ’ కు మెటా సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది&period; సుమారు 1&period;3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించింది&period; అయితే&comma; అకౌంట్ తొలగింపుపై అన్వేష్ తనదైన శైలిలో అత్యంత ఘాటుగా స్పందించారు&period; అకౌంట్ తొలగించడంపై తనకు ఎలాంటి బాధ లేదని చెబుతూ అన్వేష్ ఒక వీడియో విడుదల చేశారు&period; &&num;8220&semi;నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటి&quest; పోతే ఏంటి&quest; అది నా ఈకతో సమానం&&num;8221&semi; అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు&period; తన అకౌంట్ పోయినందుకు ఆనందపడుతున్న వారిని &&num;8216&semi;బత్తాయిలు&&num;8217&semi; అని సంబోధిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు&period; తన సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని శరీర భాగాలతో పోలుస్తూ అన్వేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; &&num;8220&semi;రెండు ఇన్‌స్టాగ్రామ్‌లు నా రెండు చేతులు&comma; రెండు యూట్యూబ్ ఛానళ్లు&comma; నా రెండు కాళ్లు&comma; ఫేస్‌బుక్ నా శరీరం&period; ఈ ఐదు భాగాలను నడిపించేది నా తెలివైన బుర్ర&period; ఒక చెయ్యి లాంటి అకౌంట్ పోతే మరో చెయ్యి ఉంది&period; అన్నీ పోయినా నా తలతో మాట్లాడి ముందుకు వెళ్తానని అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం