రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల

Chandrababu

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు&period; అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంర బెయిల్ ఇచ్చింది&period; స్కిల్ స్కాం కేసులో సెప్టెంబర్ 9న అరెస్టైన బాబు 52 రోజుల అనంతరం బయటకొచ్చారు&period; బయటకు వచ్చిన చంద్రబాబును చూసి టీడీపీ శ్రేణుల్లో భావోద్వేగాలు మిన్నంటాయి&period; జై చంద్రబాబు నినాదాలతో జైలు పరిసరాలు మార్మోగిపోయాయి&period; అనంతరం చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ అభినందనలు తెలిపారు&period; తాను కష్టంలో ఉన్నపుడు తన కోసం ప్రజలు సంఘీభావం తెలిపారన్నారు&period; ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చూపించిన అభిమానం జీవితంలో మర్చిపోనన్నారు&period; 45సంవత్సరాల తన జీవింతంలో ఏ తప్పూ చేయలేదని&period;&period; చేయబోనని అన్నారు&period; జనసేనకు&comma; పవన్ కళ్యాణ్ కు&comma; సహకరించిన ఇతర పార్టీలకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..