రాష్ట్ర మొత్తం కాంగ్రెస్ గాలి వీస్తుంది..

Congress Party

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్ ఈరోజు వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ సమర్పించారు&period; ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ&comma; గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని&comma; ఈసారి జరిగే ఎన్నికల్లో పౌరసత్వ వివాదంలో ఉన్న రమేష్ బాబుకు కాకుండా మరో అభ్యర్థి ని తీసుకురావడంతోనే వారి పరాజయం ఖరారు అయిందన్నారు&period; రాష్ట్ర మొత్తం కాంగ్రెస్ గాలి వీస్తుందని వేములవాడ నుండి కూడా తాను ప్రజల ఆశీర్వాదంతో గెలవడం ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు&period; వేములవాడ నియోజకవర్గం తాను ఎన్నిక కాగానే వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని&comma; దేవాలయాన్ని టెంపుల్ సిటీగా మార్చి&comma; పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని&comma; వేములవాడ పట్టణంలో మహిళా డిగ్రీ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్