రాహుకేతువుల వలన జీవితాల్లో మార్పులు జరుగుతాయా?

Rahu and Kethu

Advertisements

&NewLine;<p>రాహుకేతువుల రాశి మార్పు వల్ల అనేకమంది వ్యక్తుల జీవితాల్లో తీవ్రమైన మార్పులు జరుగవచ్చు&period; గోచారం ప్రకారం ఈనెల 30వ తేదీన జరగనున్న రాహుకేతువుల రాశి మార్పుతో ప్రధానంగా మూడు రాశులు అత్యంత శుభాలను పొందబోతున్నాయి&period; గోచారం ప్రకారం రాహువు మేష రాశి నుంచి మీన రాశిలోకి&comma; కేతువు తులా రాశి నుంచి కన్యా రాశిలో ప్రవేశిస్తారు&period; ఇది కొన్ని రాశులవారి అంతులేని లాభాలను కురిపించనుంది&period; ముఖ్యంగా మూడు రాశులవారు చేపట్టే ప్రతి పని సక్సెస్ అవుతుందనటంలో సందేహం లేదు&period; దాదాపు 18 నెలలు ఈ రాశులవారు రాజభోగాలను అనుభవిస్తారు&period; ఇప్పుడు ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం&period; వృషభ రాశివారు కెరీర్ పరంగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు&period; ఉద్యోగస్తులకు మంచి జరుగుతుంది&period; ఆకస్మిక ధనలాభం కలుగుతుంది&period; తద్వారా ఆర్థికసమస్యలు తొలగి&period;జీవితం సుఖమయం అవుతుంది&period; వ్యాపారస్తులకు అధిక లాభాలు&comma; వ్యాపార వృద్ధి &comma; మరిన్ని ప్రయోజనాలున్నాయి&period; ఆరోగ్యం మెరుగుపడుతుంది&period; విదేశీ ప్రయాణం లాభసాటిగా మారుతుంది&period; జీవిత భాగస్వామితో చక్కటి అనుబంధంఏర్పడుతుంది&period;<br>కర్కాటక రాశి వారు అభివృద్ధి చెందడానికి&comma; అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి&period; ధనలాభంతో ఆర్థిక పరిస్థితి మారిపోతుంది&period; అదృష్టం తోడుగా ఉండటంవల్ల చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి&period; వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగనున్నాయి&period; సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి&period; గతంలో నిలిచిపోయిన ధనం చేతికందుతుంది&period; వివాహ యోగ్యత వుంది&comma; ప్రేమలు ఫలిస్తాయి&period; వృత్తి&comma; ఉద్యోగాదుల్లో మంచి అభివృద్ది సాద్యమవుతుంది&period; మీరనుకున్న కార్యక్రమాలు ఫలిస్తాయి&period; మేష రాశి వారి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి&period; సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి&period; ఆరోగ్యం మెరుగుపడుతుంది&period; ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వెతుకుంటూ వస్తాయి&period; వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అవుతుంది&period; ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు&period; ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు&period; కొత్త వెంచర్లకు అనుకూలం&comma; నూతన గృహాలు&comma; వాహనాలు కొనుగోలు చేస్తారు&period; ప్రతీ అవకాశాన్ని నూరు శాతం అందిపుచ్చుకుంటారు&period; ఇది దేవుడు మీకు ఇచ్చిన బంగారు అవకాశం&period; ఇక మిగిలిన రాసులుకొన్నింటికి చిన్న పరిహారాలతో అత్యంత మేలు కలుగుతుంది&period; వాటిలో ధనసు&comma; సింహం&comma; వృశ్చికం&comma; మకరం రాశులకు కలసి వస్తుంది&period; మిగిలిన రాశులుతగిన పరిహారాలు తప్పక<br>చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..