రోజుకో యాపిల్‌ తిన్నా వైద్యుడు అవసరమే!-దంతాలకు ముప్పంటున్న పరిశోధకులు

Apple

Advertisements

&NewLine;<p>రోజుకో యాపిల్‌ తింటే వైద్యుడి అవసరం ఉండదన్న నానుడి తప్పుంటున్నారు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు&period; అలా తింటే తప్పనిసరిగా దంతవైద్యుడిని ఆశ్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు&period; తరచూ యాపిల్‌ తినేవారి పళ్లకు&period;&period; కర్బన పానీయాలు&lpar;కార్బొనేటడ్‌ డ్రింక్స్‌&rpar; తాగే వారి దంతాలకంటే నాలుగురెట్లు ముప్పెక్కువని లండన్‌లోని కింగ్స్‌ కళాశాల దంతవైద్యశాల శాస్త్రవేత్తలు తెలిపారు&period; ద్రాక్ష సారాయి&lpar;వైన్‌&rpar;&comma; బీర్లతోనూ దంతక్షయం తప్పదని హెచ్చరించారు&period; &&num;8221&semi;మనం ఏం తిన్నామన్నదానికంటే ఎలా తిన్నామనేదే ముఖ్యం&period; యాపిల్స్‌ తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు&period; కానీ&comma; వాటిని తరచూ తినడంతో ఆమ్లాల స్థాయి పెరిగి దంతాలు పాడవుతాయి&&num;8221&semi; అని ముఖ్య అధ్యయనకర్త డేవిడ్‌ బాట్లెట్‌ తెలిపారు&period; తీసుకునే ఆహారానికి&comma; దంతాల ఆరోగ్యానికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సుగల వెయ్యిమందిపై పరిశోధనలు నిర్వహించి ఈ ఫలితాలు కనుగొన్నట్లు చెప్పారు&period; అయితే&comma; కొన్ని రకాల పండ్లు ఆమ్లత్వాన్ని కలిగిఉన్నా&period;&period; వాటిని తినే విషయంలో నిరుత్సాహానికి గురిచేయొద్దని మెడికల్‌ రీసెర్చి కౌన్సిల్‌కు చెందిన à°¡à°¾&period;గ్లెనిస్‌ జోన్స్‌ తెలిపారు&period; యాపిల్‌తోపాటు పాలు&comma; జున్ను తీసుకోవడం&comma; ఆ తర్వాత బాగా నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..