విద్యుత్ ఫ్లాంట్ లో అగ్ని ప్రమాదం

విద్యుత్ ఫ్లాంట్ లో అగ్ని ప్రమాదం

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్ కో విద్యుత్ ఫ్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది&period;బాయిలర్ నుండి వచ్చే కేబుల్ షార్ట్ సర్క్యూట్ అవడం తోనే ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేసి అధికారులు&period; పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో&period;పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది&period;ఈ ప్రమాద ఘటన పై అధికారులు స్పందించారు&period; విద్యుత్ ఫ్లాంట్ ప్రమాద ఘటన పై అధికారులు విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..