వేడి నీరు తాగితే బరువు తగ్గుతారా

hot water

Advertisements

&NewLine;<p>ఫ్యాట్ లాస్ కోసం లేదా అధిక బరువు తగ్గడానికి వేడి నీరు తాగడం అలవాటు చేసుకొంటారు కొందరు&period; దీని వలన మంచి ఫలితం ఉండవచ్చు&period; కానీ మీకు తెలుసా&quest; వేడి నీరు మాత్రమే కాదు చల్ల నీరు కూడా వెయిట్ లాస్ కోసం అలాగే ఫ్యాట్ కరిగించేందుకు మంచిదే&period; మధ్యాహ్నం భోంచేసిన గంటకు ఒక గ్లాసుడు నీటిలో ఒక నిమ్మ చెక్క పిండి తాగితే మంచిది&period; జీర్ణ శక్తి పెంచడం తో పాటు ఫ్యాట్ కరిగిస్తుంది కూడా&period; అన్నిటికంటే మించి డీటాక్స్ అంటే శరీరం లోని హానికారక మూలకాలను ఫ్లష్ చేస్తుంది నిమ్మ&period; గ్రీన్ టీ కూడా ఫ్యాట్ లాస్ కోసం మంచిదే&period; సొరకాయ కొద్దిగా స్టీమ్ చేసి ఆ జ్యుస్ తగిన ఫ్యాట్ కరుగుతుంది&period; అలాగే కీరా జ్యుస్ లో ఒక చుక్క లెమన్ వేసి తాగావచు&period; మంచి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..