శ్రీ శిరిడీ సాయి దివ్య లీలావైభవం

saibaba

Advertisements

&NewLine;<p>అఖిలాంఢకోటి బ్రహ్మాండనాయకుడు&comma; రాజాధిరాజు&comma; యోగిరాజు&comma; పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయినా శ్రీ సాయినాధుని లోని విశిష్ట ఏమిటంటే కల్పవృక్షం&comma; కామధేనువు కంటే భిన్నంగా అడిగినవారికీ&comma; అడగనివారికీ కూడా వారికి నిత్య జాగృతుడై&comma; కావల్సినవన్నింటినీ సమకూర్చి&comma; మొదట వారి భౌతిక అవసరాలను తీర్చి&comma; పిమ్మట వారిని అధ్యాత్మిక మార్గంలో పయనింపజేస్తారు&period; అంతే కాక మొదటి నుండి వారి వెంట వుండి&comma;వారిని దారి తప్పకుండా మార్గ దర్శి వలే నిలిచి&comma;చివరికంటా గమ్యం చేరుస్తారు&period; తనకు సర్వస్య శరణాగతి చేసిన భక్తులకు ఎళ్ళవేళలా రక్షణ కవచాన్ని అందిస్తూ వారికి ముక్తిని ప్రసాదించే అతి శక్తివంతుడు&comma; ఆర్తత్రాణ పరాయణుడు శ్రీసాయినాధులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..