సంగారెడ్డిలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

BRS

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది&period; పలు కాలనీల కు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు&period; నియోజకవర్గంలోని అంబేద్కర్ కాలనీలో టిఆర్ఎస్ రాష్ట్ర నేత గూడెం మధుసూదన్ రెడ్డి సమక్షంలో దాదాపు రెండు వందల మందికి పైగా యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు&period; ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గూడెం మహిపాల్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..