సమావేశంకి భారీ ఎత్తున అభిమానులు..

Vishnuvardhan Reddy Party

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో BJPకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది&period; పార్టీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ టికెట్ ఆశించారు&comma;BJP పార్టీ విడుదల చేసిన మూడవ జాబితాలో తన పేరు లేకపోవడం తో మనస్తాపం చెంది నేడు ఒక ఫంక్షన్ హల్ లో అభిమానులు&comma;ఆత్మీయులతో సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశంకి భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు&period; విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు&period; పార్టీని నమ్ముకొని నమ్ముకొని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని&comma; కానీ రాష్ట్ర పార్టీలోని పెద్దలు తనకు టికెట్ రాకుండా అడ్డుకొని తన సామాజికవర్గంకి చెందిన వ్యక్తికి టికెట్ ఇప్పించుకున్నారని పరోక్షంగా ఈటెల రాజేందర్ ని ఉద్దేశించి అన్నారు&period; అభిమానుల కోరిక మేరకు రెబెల్ అభ్యర్థిగా బరి ఉంటానని&comma; సేవ కార్యక్రమాలు చెయ్యడం వల్ల నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారని వాళ్ళ ఆశీస్సులు తనమీద ఉంటాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..