సీఎం జగన్ ఫై నాదెండ్ల మనోహర్ సంచల కామెంట్స్ …

Nadendla manohar

Advertisements

&NewLine;<p>జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కామెంట్స్గత సంవత్సరం నవంబర్ 2 వ తరికున పత్రిక సమావేశం ఏర్పాటు చేసి చెప్పాము మహిళ సాధికారత కోసం ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది అని చెప్పింది అది మోసం అని ఆనాడే చెప్పడం జరిగింది&period; జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో పెద్ద మోసం జరిగింది ఆనాడే చెప్పాము అది జగనన్న పాల వెల్లువ కాదు పాపాల వెల్లువ అని 2&comma;955 కోట్లు కోట్లు ఈ కార్యక్రమానికి ఖర్చు చేశామని చెప్తున్నారు ఎన్ని పశువులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది&period; 8 వేలు మాత్రమే మీరు కొనుగోలు చేసింది ఈ స్కీం అంత సెర్ఫ్ ద్వారానే అమలు అవుతుంది ఇప్పటి వరకు ఏ బ్యాంక్ ఎంత అప్పు ఇచ్చింది అంటే లెక్కలు చూపించరు 15 లక్ష ల 76 వేలు లీటర్ల పాలు రావాలి మీరు కొనుగోలు చేసిన పాడి పశువులు ప్రకారం ఐతే 2 లక్షల లీటర్ లు వచ్చినవి అని ప్రభుత్వం చెబుత్వం సరైన లబ్దిదారులు లేకుండా బ్యాంకులు ఏ విధం గా రుణాలు ఇచ్చాయి దీనిపై బ్యాంక్ కూడా ఋణాలు ఇచ్చారు&period; కాబట్టి సీబీఐ ఏంక్విరీ వెయ్యాలి జనసేన పార్టీ ఛాలెంజ్ చేస్తుంది ఏ జిల్లా ఐనా మంత్రి గారినే ఎంపిక చెయ్యమనండి వారి తో మేము వస్తాం ఎన్ని పశువులు ఉన్నాయో చూపించండి నవంబర్ 14 తరువాత ఏ శాఖ లో ఎంత అవినీతి జరిగింది ప్రతి ఒక్కరికి వివరించే విధంగా రోజుకు ఒక స్కామ్ గురించి చెపుతాము&period; 2216 కోట్లు బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారు లబ్ధిదారులను ఏ ప్రతిపాదికన ఎంపిక చేసారు&period; 737 కోట్లు సబ్సిడీ అన్నారు ఎంత మందికి సబ్సిడీ ఇచ్చారు&period; ప్రభుత్వమే ఒప్పుకుంది పశువుల రీసైక్లింగ్ చేసాము అని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో ఇంత పెద్ద స్కామ్ జరిగింది ఈ ప్రోగ్రాం లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజా సమస్యల పై మాట్లాడతారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..