సైకో పోవాలి సైకిల్ రావాలి

jaganasura

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామంలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు&period; జగనాసుర పేపర్లను దహనం చేస్తు&comma; సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు&period; ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు&comma; టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు&comma; రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము&comma; కార్య నిర్వహన కార్యదర్శి గొనుగుంట్ల కోటేశ్వరరావు&comma; టీడీపీ నాయకులు&comma; కార్యకర్తలు&comma; మహిళలు పాల్గోన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.